తెలంగాణలో గత మూడు వారాలుగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో రాత్రి వేళల్లో లాక్ డౌన్ ఏవిధంగా కొనసాగుతుంది..? ప్రధాన ప్రాంతాలు ఏవిధంగా ఉన్నాయి.. ?0 చార్మినార్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో లాక్ డౌన్‌పై మా ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీపతి. శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు.
హైదరాబాద్‌లో రాత్రి వేళల్లో లాక్డౌన్ ఎలా అమలవుతోంది..? - హైదరాబాద్‌లో లాక్డౌన్
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. రాష్ట్రంలోనూ గత మూడు వారాలుగా పటిష్టంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో రాత్రి వేళల్లో లాక్డౌన్ ఏ విధంగా కొనసాగుతుందనే తదితర విషయాలను మా ప్రతినిధి అందిస్తారు.
హైదరాబాద్‌లో రాత్రి వేళల్లో లాక్డౌన్ ఎలా అమలవుతోంది..?