.
ఏపీలో ఈ నెల 12 నుంచి 29 వరకు మద్యం బంద్ - Minister Anil Kumar Yadav
స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ అంతటా మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. ఈ నెల 12 నుంచి 29 వరకు మద్యం సరఫరా నిలిపివేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఓటర్లపై మద్యం, డబ్బు ప్రభావం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
liquor