రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎల్లుండి మధ్య, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోని ఒకట్రెండు ప్రదేశాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
TS WEATHER REPORT: రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు! - telangana latest news
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు!
ఈ రోజు ఉపరితల ద్రోణి.. రాష్ట్రం మీదుగా సముద్ర మట్టానికి 2.1 కి.మీ. వద్ద ఏర్పడిందని వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి: CM KCR: 'ఎవరెన్ని మాట్లాడినా.. కేసీఆర్ ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు'