హైదరాబాద్లో తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. జీడిమెట్ల, కూకట్ పల్లి, సికింద్రాబాద్, బేగంపేట బోయినపల్లి, మారేడ్ పల్లి, చిలకల గూడ, ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నిన్నటి నుంచి చల్లబడిన వాతావరణం చిరుపాటి జల్లులతో ప్రజల్లో హాయి నింపుతోంది.
భాగ్యనగరంలో తేలికపాటి చిరుజల్లులు
హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం బోనాల వేళ వాతావరణం చల్లగా ఆహ్లాదంగా మారింది...
భాగ్యనగరంలో తేలికపాటి చిరుజల్లులు