వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు(RAINS IN TELANGANA) కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోకి కిందిస్థాయి నుంచి పశ్చిమ-వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని ఐఎండీ సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఫలితంగా తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురుస్తాయని తెలిపింది.
TS weather Report: రాగల మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు - తెలంగాణ వార్తలు
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(RAINS IN TELANGANA) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కిందిస్థాయి నుంచి పశ్చిమ-వాయువ్య దిశగా గాలులు వీయడమే ఇందుకు కారణమని తెలిపింది.
హైదరాబాద్ వాతావరణ శాఖ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం