హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాలు ఈరోజుతో పూర్తయ్యాయి. అమ్మవారికి ప్రత్యేక పూజలు, పోతరాజుల విన్యాసాలు, రంగం భవిశ్యవాణి, అమ్మవారి ఘటం నిమజ్జనం కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
భవిష్యవాణి రంగం కార్యక్రమం విశేషాలు చుద్దామా - అనురాధ రంగం భవిశ్యవాణి సమాచారం
పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాలు ఈరోజుతో ముగిశాయి. ఈ రోగం మీరు తెచ్చుకున్నదే.. ఎంత దూరంగా ఉంటే అంత మేలని అనురాధ భవిష్యవాణి రంగం చెప్పారు.
భవిష్యవాణి రంగం కార్యక్రమం విశేషాలు చుద్దామా
మీరు తెచ్చుకున్న రోగమే.. మీరు చేసిన పాపం మికే చుట్టుకుంది.. తనని కొలుచుకునే వారికి ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత తనదే ననీ... ఎంత దూరంగా ఉంటే అంత మేల అని... వ్యాధి పారదోలేందుకు ఆలయంలో చండి యాగాలు, శక్తులను శాంతింప చేస్తే కరోనా రాకుండా చూసే బాధ్యత నాదీ.. అన్ని కాలాల్లో ఏమి చేయాలో నాకు బాగా తెలుసు..ఏటా నేను చెబుతున్నా మీరు పట్టించుకోవడం లేదని భవిష్యవాణి అనురాధ రంగం చెప్పారు.
ఇదీ చూడండి :గవర్నర్తో సీఎం కేసీఆర్ ప్రత్యేక సమావేశం