రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. చిరుత సంచారంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయపడుతున్నారు. చిరుతను పట్టుకోవాలని విశ్వవిద్యాలయ సెక్యూరిటీ సిబ్బంది కోరుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు.
కలకలం రేపుతున్న చిరుత సంచారం - Leopard latest news
హైదరాబాద్ శివారులో చిరుత సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు సీసీ ట్రాప్ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను సేకరించారు. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తోన్నట్లు చెప్పారు.

కలకలం రేపుతున్న చిరుత సంచారం
Last Updated : Jun 4, 2020, 2:00 AM IST