ఆర్టీసీ కార్మికుల బతుకులు దుర్భరంగా మారాయని, కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని వామపక్ష నేతలు పేర్కొన్నారు. 52 రోజులుగా సాగిన తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇప్పటివరకూ కార్మికుల కుటుంబాలలో కన్నీటిని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని లేఖలో వామపక్ష నేతలు విన్నవించారు.
ఆర్టీసీపై కేసీఆర్కు వామపక్షాల లేఖ.. - Left Parties Write a letter to CM KCR on TSRTC conservation
ఆర్టీసీ కార్మికుల పరిస్థితిపై వామపక్ష నేతలు సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. ఆర్టీసీ పరిరక్షణపై తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

Breaking News