తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇంటర్​ పేపర్ మూల్యాంకనం వాయిదా వేయాలి' - 'ఇంటర్​ పేపర్ మూల్యాంకనను వాయిదా వేయాలని లెక్చలర్ల ధర్నా

ఇంటర్​ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని వాయిదా వేయాలని అధ్యాపకులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్​ అబిడ్స్​లోని మహబూబియా కళాశాలలో ఉన్న మూల్యాంకన కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు.

lecturers protets to postpone valuation of inter papers due to corona
'ఇంటర్​ పేపర్ మూల్యాంకనను వాయిదా వేయాలి'

By

Published : Mar 20, 2020, 7:26 PM IST

ఇంటర్​ పేపర్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని బహిష్కరించారు. హైదరాబాద్​ అబిడ్స్​లోని మహబూబియా కళాశాలలో ఉన్న మూల్యాంకన కేంద్రం వద్ద ప్రభుత్వ, కాంట్రాక్ట్ అధ్యాపకులు ఆందోళన చేపట్టారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటర్​ పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని ప్రభుత్వం వాయిదా వేయాలని డిమాండ్​ చేశారు.

'ఇంటర్​ పేపర్ మూల్యాంకనను వాయిదా వేయాలి'

ఇదీ చూడండి: 'కరోనాపై యుద్ధం కోసం.. వచ్చే ఆదివారం జనతా కర్ఫ్యూ'

ABOUT THE AUTHOR

...view details