ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరాంను గెలిపించాలని విస్తృత ప్రచారం చేపట్టారు. ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు బయలుదేరారు.
'ఉద్యోగాల కల్పనలో తెరాస ప్రభుత్వం విఫలమైంది' - professor kodandarao latest news
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు బయలుదేరారు. తెరాస ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్రొఫెసర్ కోదండరాంని గెలిపించాలని కోరారు.
'ఉద్యోగాల కల్పనలో తెరాస ప్రభుత్వం విఫలమైంది'
తెరాస ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాడానికి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరాంని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఆ బామ్మ సంగీతానికి ఎవరి మనసైనా కరగాల్సిందే!