తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏలూరు ఘటనకు సీసమే కారణమైతే మెదడుపై తీవ్ర ప్రభావం

ఏపీలోని ఏలూరులో ప్రజల అస్వస్థతకు సీసం కారణమని ఎయిమ్స్ వైద్యులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రోగుల రక్త నమూనాల్లో సీసం, నికెల్ లోహాల అవశేషాలున్నట్లు దిల్లీ ఎయిమ్స్ వైద్య పరీక్షల్లో ప్రాథమికంగా తేలినట్లు తెలుస్తోంది. ఈ లోహాలు ప్రధానంగా మెదడుపై ప్రభావం చూపుతాయని న్యూరాలజిస్టులు చెబుతున్నారు. వీటి మోతాదు శరీరంలో అధికంగా ఉంటే మెదడుతో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని న్యూరాలజిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ వెల్లడించారు.

ఏలూరు ఘటన: సీసమే కారణమైతే మెదడుపై తీవ్ర ప్రభావం
ఏలూరు ఘటన: సీసమే కారణమైతే మెదడుపై తీవ్ర ప్రభావం

By

Published : Dec 9, 2020, 12:45 PM IST

ఏలూరు ఘటన: సీసమే కారణమైతే మెదడుపై తీవ్ర ప్రభావం

ఇదీ చదవండి:దేశవ్యాప్తంగా మరో 32,080 మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details