హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో వేసవి శిక్షణ శిబిరం ముగిసింది. ముప్పై ఐదు రోజుల పాటు మూడు వందల మంది విద్యార్థినీ విద్యార్థులకు స్విమ్మింగ్లో శిక్షణ ఇచ్చారు. ఇందులో మెరుగైన ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా తయారు చేస్తామని స్విమ్మింగ్ కోచ్ సంతోష్ తెలిపారు. గత కొన్నేళ్లుగా సరైన సౌకర్యాలు లేక స్విమ్మర్లు ఇబ్బందులు పడుతున్నారని... ప్రభుత్వం చొరవ తీసుకొని ఆధునీకరణ చెయ్యాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
ఎల్బీ స్టేడియంలో ముగిసిన స్విమ్మింగ్ శిక్షణా శిబిరం - summer camp
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోని స్విమ్మింగ్ పూల్లో వేసవి శిక్షణా శిబిరాలు ముగిశాయి. వేసవి క్యాంపులో భాగంగా విద్యార్థులకు స్విమ్మింగ్లో శిక్షణ ఇవ్వడమే కాక.. మెరుగైన ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా తయారు చేస్తామని స్విమ్మింగ్ కోచ్ సంతోష్ తెలిపారు.
ఎల్బీ స్టేడియంలో ముగిసిన స్విమ్మింగ్ శిక్షణా శిబిరం