హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థ ప్రవేశపెట్టిన రిపేర్ యాప్‌ను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆవిష్కరించారు. వాహనాలు రహదారి మధ్యలో ఆగిపోయనప్పుడు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. వాహనదారులు ఈ సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కొత్త టెక్నాలజీని అందరూ సద్వినియోగపరచుకోవాలని ఆ సంస్థ ఎండీ సత్యప్రసాద్ తెలిపారు.
'వాహనాలు రహదారి మధ్యలో ఆగిపోతే ఈ యాప్ ఎంతో మేలు' - ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
వాహనదారులు సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సూచించారు.
వాహనాలు రహదారి మధ్యలో ఆగిపోతే ఈ యాప్ ఎంతో మేలు