తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపటి బంద్​కు సంపూర్ణ మద్దతు: భాజపా - telangana RTC Strike today news

ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన రేపటి బంద్​కు భాజపా సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. కార్మికుల సమ్మెకు మద్దతుగా బీహెచ్‌ఈఎల్ నుంచి కూకట్‌పల్లి డిపో వరకు నిర్వహించిన ద్విచక్ర వాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. తెరాస ప్రభుత్వం గతంలో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్​ చేశారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి... సమ్మె విరవమింప చేయాలన్నారు.

bjp support to tomorrow telangana state bandh

By

Published : Oct 18, 2019, 4:39 PM IST

.

రేపటి బంద్​కు సంపూర్ణ మద్దతు: భాజపా

ABOUT THE AUTHOR

...view details