లాసెట్, పీజీ ఎల్‌సెట్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ మేరకు మార్చి 2న లాసెట్, పీజీ ఎల్‌సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మార్చి 6 నుంచి ఏప్రిల్ 6 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తామని టీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. మే 20 వరకు ఆలస్య రుసుంతో దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. మే 27న లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
లాసెట్, పీజీ ఎల్‌సెట్ షెడ్యూల్ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే? - LAWCET, PGLCET SCHEDULE RELEASED
లాసెట్, పీజీ ఎల్‌సెట్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. ఈ మేరకు మే 27న లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షను నిర్వహించనున్నట్లు ఛైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు.
లాసెట్, పీజీ ఎల్‌సెట్ షెడ్యూల్ ప్రకటించిన ఉన్నత విద్యా మండలి