ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్, పీజీ ఎల్సెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఫలితాలను ప్రకటించనున్నారు.
LAWCET RESULTS: నేడు లా సెట్, పీజీఎల్ సెట్ ఫలితాలు విడుదల - Lawcet, PGL set results
లాసెట్, పీజీ ఎల్సెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మధ్యాహ్నం ఫలితాలను ప్రకటించనున్నారు.
LAWCET RESULTS: నేడు లా సెట్, పీజీఎల్ సెట్ ఫలితాలు విడుదల
ఆగస్టు 28న రాష్ట్రవ్యాప్తంగా 47 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. లాసెట్‌కు 21,160 మంది విద్యార్థులు.. పీజీ ఎల్‌సెట్‌కు 8,469 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
Ganesh Immersion: గణేశ్ నిమజ్జనంపై గందరగోళం.. సుప్రీం తీర్పుపై ఆశాభావం