న్యాయపరమైన అంశాలపై సామాన్యులకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ పుల్లారెడ్డి పేర్కొన్నారు. ప్రదర్శనలో న్యాయవిద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు, సామాన్య ప్రజలు, అధ్యాపకులు పాల్గొన్నారు.
అవగాహన కల్పించేందుకే 'లా' ప్రదర్శన
సామాజిక, న్యాయ పరమైన, రాజకీయ అంశాలపై సామాన్యులకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ హిమాయత్ నగర్‌లో కేవీ రంగారెడ్డి న్యాయ కళాశాలలో లా ప్రదర్శన ఏర్పాటు చేశారు.
అవగాహన కల్పించేందుకే 'లా' ప్రదర్శన
సామాజిక, న్యాయపరమైన, రాజకీయ అంశాలకు సంబంధించిన విషయాలను ప్రదర్శనలో ఉంచారు. సుప్రీం కోర్టు నమూనాతో ఏర్పాటు చేసిన ముఖద్వారం ఆకట్టుకుంది.