తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజమహేంద్రవరంలో బాధితులను పరామర్శించిన మంత్రి పువ్వాడ - minister puvvada visit rajahmundry hospital latest news

రాజమహేంద్రవరం ప్రభుత్వం ఆస్పత్రిలో గోదావరి పడవ ప్రమాద బాధితులను మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ పరామర్శించారు.

రాజమహేంద్రవరంలో బాధితులను పరామర్శించిన మంత్రి పువ్వాడ

By

Published : Sep 16, 2019, 9:32 AM IST

తూర్పుగోదావరి జిల్లాలో పడవ ప్రమాదం నుంచి బయటపడిన బాధితులను పరామర్శించేందుకు... మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

రాజమహేంద్రవరంలో బాధితులను పరామర్శించిన మంత్రి పువ్వాడ

ABOUT THE AUTHOR

...view details