మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం వెస్ట్ గాంధీనగర్లో ఈనెల 11వ తేదీన కుళ్లిన స్థితిలో లభ్యమైన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. మహారాష్ట్రకు చెందిన శిరీషను హత్య చేసిన ఆమె ప్రియుడు కొంతం చంద్రయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈనెల 5న శిరీషతో కలిసి మద్యం సేవించినట్టు ఆపై హత్య చేసినట్లుగా నిందితుడు ఒప్పుకున్నాడు.
మిస్టరీ వీడిన మహిళా హత్యకేసు - latest news of women murder chased by police
కీసర పోలీసు స్టేషన్ పరిధిలోని నాగారంలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు.
మిస్టరీ వీడిన మహిళా హత్యకేసు