తెలంగాణలో కరోనా (corona) కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,18,778 నమూనాలను పరీక్షించగా.. 767 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,33,146కి చేరింది. తాజాగా కరోనా మహమ్మారితో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 3,738కి పెరిగింది.
ts corona: రాష్ట్రంలో కొత్తగా 767 కేసులు, 3 మరణాలు - tg corona cases
రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 767 కేసులు నమోదయ్యాయి. దీంతో మెుత్తం కేసుల సంఖ్య 6,33,146కి చేరింది. ఇవాళ మరో ముగ్గురు మరణించగా మెుత్తం మరణాల సంఖ్య 3,738కి చేరింది.
tg corona: కొత్తగా 767 కేసులు, 3 మరణాలు
ప్రస్తుతం రాష్ట్రంలో 10,064 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఇవాళ 848 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఇదీ చూడండి: CABINET MEET: కేబినెట్ భేటీ.. 50 వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!