తెలంగాణ

telangana

ETV Bharat / state

TS Corona cases: రాష్ట్రంలో కొత్తగా 731 కరోనా కేసులు, 4 మరణాలు - corona bulletin in telangana

రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 731 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. నలుగురు మృత్యువాత పడ్డారు.

telangana corona cases
తెలంగాణ కరోనా కేసులు

By

Published : Jul 8, 2021, 8:10 PM IST

రాష్ట్రంలో కరోనా కేసులపై వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 731 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధరణ అయింది. వీటితో కలిపి మెుత్తం కేసుల సంఖ్య 6,29,785‬కు చేరింది. మహమ్మారి బారిన పడి మరో నలుగురు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,714కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,206 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details