ఏపీలో కొత్తగా 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్య 2051కు చేరింది. చిత్తూరు జిల్లాలో కొత్తగా 10 పాజిటివ్ కేసులు రాగా... కర్నూలులో 9, నెల్లూరులో 9 నిర్ధరణ అయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడిచింది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 949 మంది చికిత్స పొందుతుండగా...కొత్తగా 58 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఏపీలో మరో 33 కరోనా కేసులు
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 33 కొవిడ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 2051కు చేరింది. ఒకరు మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఏపీలో మరో 33 కరోనా కేసులు