తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఐటీ రంగంలో పెద్ద ఎత్తున పురోగతి (It Progress) సాధించినట్టు... ఐటీ ఎగుమతులు చెబుతున్నాయని మంత్రి కేటీఆర్ (Minister Ktr) అన్నారు. విజయవంతమైన ఈ ప్రయాణంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి ఐటీ రంగంలో పురోగతిపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
Ktr on It Progress: 'ఐటీ రంగంలో పెద్ద ఎత్తున పురోగతి సాధించాం' - Ktr on it
ఐటీ రంగంలో పెద్ద ఎత్తున పురోగతి (It Progress) సాధించినట్టు... ఐటీ ఎగుమతులు చెబుతున్నాయని మంత్రి కేటీఆర్ (Minister Ktr) అన్నారు. విజయవంతమైన ఈ ప్రయాణంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
కేటీఆర్
2014 నుంచి ఇప్పటి వరకు 23 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయని తెలిపారు. ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అంకుర సంస్థలు గొప్ప విజయం సాధించాయన్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నట్టు కేటీఆర్ తన ట్వీట్(Ktr Tweet)లో పంచుకున్నారు.
ఇదీ చూడండి: