తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎల్బీనగర్​ జనప్రియలో యువతి దారుణ హత్య - యువతి దారుణ హత్య

యువతి పట్ల ఓ వ్యక్తి దురుసుగా ప్రవర్తించడమే కాకుండా... ఆమెను తీవ్రంగా కొట్టి... చున్నీతో ఉరివేసిన ఘటన ఎల్బీనగర్​ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

lady-brutally-murdered-in-janapriya-at-lb-nagar
ఎల్బీనగర్​ జనప్రియలో యువతి దారుణ హత్య

By

Published : Jul 19, 2020, 12:07 PM IST

హైదరాబాద్‌ ఎల్బీనగర్ జనప్రియలో హేమలత నివాసముంటుంది. అక్కడే ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తుంది. అదే సంస్థలో పనిచేస్తున్న వెంకటేశ్వరరావు... అర్ధరాత్రి యువతి వద్దకు వెళ్లి... దురుసుగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో కోపోద్రిక్తుడైన ఆ వ్యక్తి హేమలతను తీవ్రంగా కొట్టాడు. అనంతరం ఆమెను చున్నీతో ఉరివేసి చంపేశాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details