హైదరాబాద్ బంజారాహిల్స్‌లో మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన నివాసంలో కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తల నడుమ వేడుకలు జరుపుకున్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణతో పాటు పార్టీ సీనియర్ నాయకులు హాజరయ్యారు. దేవేందర్‌కు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలతో సన్మానించారు.
దేవేందర్‌గౌడ్ జన్మదిన వేడుకల్లో ఎల్.రమణ - TDP SENIOR LEADERS
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా హయాంలో రెండో స్థానంలో కొనసాగిన తూళ్ల దేవేందర్‌గౌడ్ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య జన్మదిన వేడుకలు ఘనంగా చేసుకున్నారు.
ఇవీ చూడండి :కంచుకోటపై కన్నేసిన ఎర్రసైన్యం
Last Updated : Mar 18, 2019, 6:20 PM IST