తెలంగాణ

telangana

ETV Bharat / state

50 మంది బ్రాహ్మణులకు నిత్యావసరాలు పంపిణీ - కేవీ రమణా చారి తాజా వార్తలు

హైదరాబాద్ బొగ్గులకుంటలోని ఎండోమెంట్స్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణా చారి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో... 50 మంది బ్రాహ్మణులకు బియ్యం, నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.

50 మంది బ్రాహ్మణులకు నిత్యావసరాలు పంపిణీ
50 మంది బ్రాహ్మణులకు నిత్యావసరాలు పంపిణీ

By

Published : Sep 18, 2020, 5:31 PM IST

హైదరాబాద్ బొగ్గులకుంటలోని ఎండోమెంట్స్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణా చారి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో... 50 మంది బ్రాహ్మణులకు బియ్యం, నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.

కరోనా మహమ్మారి పరిస్థితులు నేపథ్యంలో బ్రాహ్మణులు, పురోహితులు పనులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించి వారికి చేయూతనిచ్చిన నిర్వాహకులను కేవీ రమణాచారి అభినందించారు. ఈ కార్యక్రమంలో మైటీ స్పోర్ట్స్ డైరెక్టర్ శ్రీమతి నందా పాండే, బ్రాహ్మణ ఐకాస నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కళాకారులకు ప్రదర్శనలతో ఉపాధి కల్పించాలి: కేవీ రమణాచారి

ABOUT THE AUTHOR

...view details