జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లును సంపూర్ణంగా స్వాగతిస్తున్నానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తెలిపారు. మెరుగైన సేవలు అందించేలా ఇప్పటికే సీఎం కేసీఆర్... ఎన్నో చర్యలు చేపట్టారని కొనియాడారు.
'జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును స్వాగతిస్తున్నా' - అసెంబ్లీలో జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లు
అసెంబ్లీ సమావేశాలలో పురపాలక మంత్రి కేటీఆర్... జీహెచ్‌ఎంసీ చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లును సంపూర్ణంగా స్వాగతిస్తున్నానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తెలిపారు.
'జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లును స్వాగతిస్తున్నా'
చట్టసవరణ బిల్లు ద్వారా రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో అనూహ్య మార్పులు సంభవిస్తాయని పేర్కొన్నారు. ధరణి పోర్టల్ ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుతుందని ఆకాంక్షించారు.