పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో కూన శ్రీశైలం గౌడ్..? - etv bharath
పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో కూన శ్రీశైలం గౌడ్?
11:42 September 23
పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో కూన శ్రీశైలం గౌడ్?
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నట్లు కూన శ్రీశైలం గౌడ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. బలహీనవర్గాల బిడ్డగా మీ ముందుకు వస్తున్నానని.. ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ ఆశీర్వదించాలని కోరారు.
ఇదీ చదవండి:వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్తో భారత్ బయోటెక్ ఒప్పందం
Last Updated : Sep 23, 2020, 12:31 PM IST