హైదరాబాద్ అల్లాపూర్ డివిజన్ మోతీనగర్‌లో ఉపాధి లేక వికలాంగులు ఇబ్బంది పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. వారికి చేయూతనిచ్చేందుకు నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
వికలాంగులకు కూకట్పల్లి ఎమ్మెల్యే చేయూత - kukatpally mla distributed groceries in hyderabad
లాక్‌డౌన్‌తో ఉపాధి లేక పేదలు, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కరోనా బారిన పడకుండా ఉండాలంటే స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు.
![వికలాంగులకు కూకట్పల్లి ఎమ్మెల్యే చేయూత kukatpally mla madhavaram krishna rao distributed groceries to handicapped](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7194069-753-7194069-1589448443799.jpg)
వికలాంగులకు కూకట్పల్లి ఎమ్మెల్యే చేయూత
కరోనా బారిన పడకుండా ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. లాక్డౌన్ ముగిసే వరకు వికలాంగులు, పేదలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.