మేడ్చల్ జిల్లా కూకట్పల్లి కోర్టు 15వ అదనపు న్యాయమూర్తి రాజేశ్ బాబు ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, సభ్యులు, కరోనాతో మృతి చెందిన ఏడుగురికి నివాళులు(Tribute) అర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
Tribute: కరోనాతో మృతిచెందిన న్యాయవాదులకు నివాళులు - మేడ్చల్ జిల్లా తాజా వార్తలు
కొవిడ్‌తో మరణించిన న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి రాష్ట్ర వ్యాప్తంగా కోర్టుల్లో ఈరోజు నివాళులు(Tribute) అర్పించారు. కూకట్పల్లి కోర్టు 15వ అదనపు న్యాయమూర్తి రాజేశ్ బాబు ఆధ్వర్యంలో కరోనాతో మృతి చెందిన ఏడుగురికి నివాళులు(Tribute) అర్పించారు.
Tribute: కరోనాతో మృతిచెందిన న్యాయవాదులకు నివాళులు
బార్ అసోసియేషన్ సభ్యులు సంక్షేమం కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసుకుంటామని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. కొవిడ్‌తో మరణించిన న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కుటుంబ సభ్యులకు బార్ అసోసియేషన్ అండగా ఉంటుందన్నారు.
ఇదీ చదవండి:KTR: కేంద్ర అనాలోచిత నిర్ణయాల వల్లే వ్యాక్సిన్ ఆలస్యం: కేటీఆర్