తెలంగాణ

telangana

ETV Bharat / state

త్వరగా కోలుకోవాలి బావా.. కేటీఆర్​ ట్వీట్​ - హరీశ్​రావుకు కరోనా పాజిటివ్​

ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావుకు కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. ఈ మేరకు ట్విట్టర్​లో ఆయనే స్వయంగా తెలిపారు. అయితే దీనిపై స్పందించిన కేటీఆర్​... హరీశ్​రావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విట్టర్​లో 'త్వరగా కోలుకోండి బావా.. మీరు అందరి కంటే త్వరగా కోలుకుంటారంటూ.. పోస్ట్​ చేశారు.

ktr tweeted about harish rao
ktr tweeted about harish rao

By

Published : Sep 5, 2020, 12:39 PM IST

Updated : Sep 6, 2020, 7:22 AM IST

Last Updated : Sep 6, 2020, 7:22 AM IST

ABOUT THE AUTHOR

...view details