తెలంగాణ

telangana

ETV Bharat / state

మంత్రముగ్ధులను చేస్తోన్న దుర్గం చెరువు అందాలు.. కేటీఆర్​ ట్వీట్​ - Hyderabad news

త్వరలోనే హైదరాబాద్ దుర్గంచెరువు తీగల వంతెన ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ వీడియోను కేటీఆర్​ ట్విట్టర్​ ద్వారా పంచుకున్నారు.

ktr tweeted a video about durgam cheruvu bridge Beauties
మంద్రముగ్ధులను చేస్తోన్న దుర్గం చెరువు అందాలు

By

Published : Sep 2, 2020, 10:46 AM IST

Updated : Sep 2, 2020, 11:02 AM IST

హైదరాబాద్‌కే మకుటాయమానంగా మారనున్న దుర్గం చెరువు వంతెన పనులు పూర్తయ్యాయి. అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్న ఈ తీగల వంతెన అందాలు మంత్రముగ్ధులను చేయనున్నాయి. దీనికి సంబంధించిన తాజా దృశ్యాలను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు.

రాష్ట్రాభివృద్ధిలో మౌలిక వసతులు అత్యంత కీలకమన్న కేటీఆర్​... ఇందుకోసం బడ్జెట్‌లో 60 శాతం వెచ్చిస్తునట్టు వల్లడించారు. దుర్గంచెరువు వంతెనను అద్భుతంగా తీర్చిదిద్దిన ఇంజినీరింగ్‌ బృందాన్ని మంత్రి అభినందించారు.

మంత్రముగ్ధులను చేస్తోన్న దుర్గం చెరువు అందాలు..

ఇవీచూడండి:మైనర్​పై దాష్టీకం: మత్తు మందు కలిపి అత్యాచారం... భార్య సహకారం

Last Updated : Sep 2, 2020, 11:02 AM IST

ABOUT THE AUTHOR

...view details