తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇన్నోవేషన్​కు కేరాఫ్​ హైదరాబాద్​: కేటీఆర్​ - Ktr Tweet On Intel New Design Engineering Center

హైదరాబాద్​లో మరో అంతర్జాతీయ సంస్థ తమ కార్యాలయం నెలకొల్పనుంది. ఇంటెల్​ సంస్థ హైదరాబాద్​లో తమ కేంద్రాన్ని డిసెంబర్ 2న ప్రారంభించనుంది. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా కేటీఆర్​ తెలిపారు.​

Ktr Tweet On Intel New Design Engineering Center
ఇన్నోవేషన్​కు కేరాఫ్​ హైదరాబాద్​: కేటీఆర్​

By

Published : Nov 28, 2019, 2:07 PM IST

హైదరాబాద్ సిగలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ చేరనుంది. అంతర్జాతీయ సంస్థ ఇంటెల్.. తమ డిజైన్, ఇంజినీరింగ్ కేంద్రాన్ని ప్రారంభించనుంది. డిసెంబర్ 2నుంచి ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని ట్విట్టర్‌ వేదికగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ సెంటర్​ ఏర్పాటుతో కీలక ఉత్పాదనల గమ్యస్థానంగా హైదరాబాద్ స్థానం మరింత పదిలమని పేర్కొన్నారు.

ఇన్నోవేషన్​కు కేరాఫ్​ హైదరాబాద్​: కేటీఆర్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details