విజయాలు సాధించండి.. ఒత్తిడికి లోనుకాకండి: మంత్రి కేటీఆర్
ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. పరీక్షలు, గ్రేడ్‌లు ముఖ్యమే కానీ.. అవే జీవితం కాదని ట్విట్టర్లో పేర్కొన్నారు. విజయాలు సాధించండి కానీ... ఒత్తిడికి లోనుకాకండని మంత్రి విద్యార్థులకు సూచించారు.
విజయాలు సాధించండి.. ఒత్తిడికి లోనుకాకండి: కేటీఆర్