రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మహిళలు, చిన్నారులకు సంబంధించిన మూడు దారుణ కేసుల్లో ఆర్నెళ్లలోపే తీర్పులు ఇచ్చాయని పురపాలకశాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ కేసుల్లో ఐదుగురి నిందితులకు ఉరిశిక్ష విధించారని కేటీఆర్ ట్వీట్ చేశారు. సత్వర న్యాయం జరిగేలా ప్రయత్నించిన న్యాయ, హోంశాఖ అధికారులతో పాటు న్యాయవ్యవస్థను అభినందించారు.
'ఐదుగురికి ఉరిశిక్ష వేయడం అభినందనీయం' - KTR TWEET
మహిళలు, చిన్నారులపై జరిగిన మూడు దారుణ కేసుల్లో ఆర్నెళ్లలోపే ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష పడటం చాలా గొప్ప విషయమని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

'ఐదుగురుకి ఉరిశిక్ష వేయడం అభినందనీయం'