తెలంగాణ

telangana

ETV Bharat / state

రేపు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మంత్రి కేటీఆర్‌ పర్యటన - మంత్రి కేటీఆర్​ పర్యటన

KTR TOUR IN NALGONDA TOMORROW
రేపు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మంత్రి కేటీఆర్‌ పర్యటన

By

Published : Jun 28, 2020, 2:07 PM IST

Updated : Jun 28, 2020, 3:32 PM IST

14:00 June 28

రేపు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మంత్రి కేటీఆర్‌ పర్యటన

రేపు నల్గొండ, సూర్యాపేట జిల్లాలో మంత్రి కేటీఆర్​ పర్యటించనున్నారు. ఉదయం 10.30 గం.లకు నల్గొండ జిల్లా చిట్యాలకు చేరుకోనున్న కేటీఆర్​ అక్కడ విద్యుత్​ ఉపకేంద్రంతో పాటు.. పలు అభివృద్ధి పనులు ప్రారంభింస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు సూర్యాపేట జిల్లా హుజూర్​ నగర్​ చేరుకుంటారు. హుజూర్​ నగర్​ పట్టణంలో పర్యటించి, మధ్యాహ్నం 3 గంటలకు నల్గొండ పురపాలికలో పర్యటిస్తారు. అక్కడ పలు అభివృద్ధి పనులు ప్రారంభించి తిరుగు ప్రయాణమవుతారు.

Last Updated : Jun 28, 2020, 3:32 PM IST

ABOUT THE AUTHOR

...view details