తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్‌ - సహకార సంఘం ఎన్నికలు

వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల్లో తెరాసకు విజయాన్ని అందించిన రైతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​. గొప్ప విజయం అందించినందుకు ట్విట్టర్​లో కృతజ్ఞతలు చెప్పారు.

ktr
రైతులకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్‌

By

Published : Feb 15, 2020, 9:10 PM IST

రైతులకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల్లో గులాబీ పార్టీకి గొప్ప విజయాన్ని అందించినందుకు ట్విట్టర్​లో కృతజ్ఞతలు చెప్పారు.

90 శాతానికి పైగా సొసైటీలను తెరాస మద్దతుదారులు కైవసం చేసుకున్నారని తెలిపారు. డీసీసీబీలు, డీసీఎంస్​లు పూర్తిగా గులాబీ పార్టీ మద్దతు దారులు కైవసం చేసుకున్నారని పేర్కొన్నారు.

రైతులకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్‌

ఇదీ చూడండి:ప్లాస్టిక్​ నిషేధంపై రామవరప్పాడులో కలెక్టర్​ అవగాహన

ABOUT THE AUTHOR

...view details