వైవిధ్యభరితమైన భారతీయ సంస్కృతికి, సమాజానికి కూచిపూడి నృత్యం ప్రపంచ వ్యాప్తంగా వన్నెతెచ్చిందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో శ్రీ శారద నృత్య నికేతన్ 24 వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు పోలీసు ఉన్నతాధికారి పద్మజ, ఎమ్మెల్యే బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ సందర్భంగా చిన్నారులను, గురువులను కేటీఆర్ సత్కరించారు.
కూచిపూడి భారతీయ సమాజానికి ప్రతీక: కేటీఆర్ - కూచిపూడి భారతీయ సమాజానికి ప్రతీక: కేటీఆర్
భారతీయ సంస్కృతి కూచిపూడి నృత్యంలో ప్రతిబింబిస్తోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. శ్రీ శారద నృత్య నికేతన్ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ నృత్యం ప్రపంచ వ్యాప్తంగా వన్నెతెచ్చిందన్నారు.
కూచిపూడి భారతీయ సమాజానికి ప్రతీక: కేటీఆర్
TAGGED:
KTR_On_Clasical_Dance