తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR: మిల్కా మృతి భారత క్రీడా రంగానికి శాశ్వత లోటు - telangana news

మిల్కాసింగ్ మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి భారత క్రీడా రంగానికి శాశ్వత లోటని ట్వీట్ చేశారు.

KTR mourns Milkasingh's death
KTR: మిల్కా మృతి భారత క్రీడా రంగానికి శాశ్వత లోటు

By

Published : Jun 19, 2021, 2:21 PM IST

స్ప్రింట్ దిగ్గజం మిల్కాసింగ్ మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మిల్కా మృతి భారత క్రీడారంగానికి శాశ్వత లోటని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. విలువ కట్టలేని నిధిని దేశం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్కాసింగ్ అంకితభావం సాటిలేనిదన్నారు.

ABOUT THE AUTHOR

...view details