తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలతో కేటీఆర్ చర్చించారు.
తెలంగాణ భవన్‌లో తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం - KTR Meeting with TRS MPs latest news

KTR Meeting with TRS MPs latest news
16:24 January 28
తెలంగాణ భవన్‌లో తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం
Last Updated : Jan 28, 2020, 7:03 PM IST