తెలంగాణ

telangana

ETV Bharat / state

మూడో ఏడాదీ మొదటిస్థానం రావడంపై కేటీఆర్ హర్షం - Swachh Bharat awards third time in telangana

స్వచ్ఛ భారత్‌లో రాష్ట్రం వరుసగా మూడో ఏడాదీ మొదటిస్థానం రావడంపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి, పంచాయతీరాజ్ బృందాన్ని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు.

KTR is excited telangana to be third year in swachh bharat awards
మూడో ఏడాదీ మొదటిస్థానం రావడంపై కేటీఆర్ హర్షం

By

Published : Sep 30, 2020, 12:11 PM IST

Updated : Sep 30, 2020, 12:24 PM IST

స్వచ్ఛ భారత్‌లో రాష్ట్రం వరుసగా మూడో ఏడాదీ మొదటిస్థానం రావడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మంత్రి ఎర్రబెల్లి, పంచాయతీరాజ్ బృందాన్ని కేటీఆర్ అభినందించారు.

మూడో ఏడాదీ మొదటిస్థానం రావడంపై కేటీఆర్ హర్షం

దేశంలోనే ‘స్వచ్ఛ భారత్‌’లో వరుసగా మూడో ఏడాది మొదటిస్థానం సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. జిల్లాల కేటగిరీలో కరీంనగర్‌ దేశంలో మూడో స్థానం సొంతం చేసుకుంది. కేంద్ర తాగునీరు-పారిశుద్ధ్య విభాగం (డీడీడబ్ల్యూఎస్‌) సంచాలకుడు యుగల్‌ జోషి రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖకు మంగళవారం రాసిన లేఖలో ఈ విషయం పేర్కొన్నారు.

ఇదీ చూడండి :'మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా'

Last Updated : Sep 30, 2020, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details