kTR Fires On BJP: కేంద్రంపై మంత్రి కేటీఆర్ మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడకు భాజపా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు. 2016లో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న జేపీ నడ్డా మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రి సహా చౌటుప్పల్‌లో ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ఫ్లోరైడ్ బాధితులకు ప్రత్యేకసాయం చేస్తామని చెప్పి ఎందుకు నెరవేర్చలేదని నిలదీశారు. భాజపా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అబద్ధాలకోరులని కేటీఆర్ ట్విటర్ వేదికగా విమర్శించారు.
భాజపా, జేపీ నడ్డా అబద్ధాలకోరులు: కేటీఆర్ - KTR Twitter Latest News
kTR Fires On BJP: మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. చౌటుప్పల్‌లో ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్న కేంద్రం హమీ ఏమైందని ప్రశ్నించారు. భాజపా, జేపీ నడ్డా అబద్ధాలకోరులని కేటీఆర్ ఆరోపించారు.
ktr fires on bjp