ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గోపంగ్యా ఉంచాల్సింది పోయి ఈ సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్ ప్రైవేటు సంస్థకు చేరవేయడం ప్రైవసీ చట్టానికి తూట్లు పొడవడమేనన్నారు. దొంగల్ని పట్టుకోవడానికి వచ్చిన వారినే దొంగలని ముద్రిస్తున్నారంటూ మండిపడ్డారు.
"భయమెందుకు బాబు" - IT GRIDS
ఐటీ గ్రిడ్స్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాలుగు వరుస ట్వీట్లతో తమదైన శైలిలో చురకలంటించారు.
"భయమెందుకు బాబు"
ఇవీ చదవండి:'ప్రియుడి కోసం టవరెక్కింది'
Last Updated : Mar 5, 2019, 12:45 PM IST