ఇవాళ పుట్టినరోజు జరుపుకొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ట్విటర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో చంద్రబాబు జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ప్రతిపక్ష నేత జగన్లు కూడాచంద్రబాబుకు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
చంద్రబాబుకు కేటీఆర్ శుభాకాంక్షలు - KTR Birth day Wishes to AP CM Chandra babu Naidu
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 70వ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
చంద్రబాబుకు కేటీఆర్ శుభాకాంక్షలు
ఇవీ చూడండి: 'వీలైతే భూమిని ప్రేమిద్దాం డూడ్.. పోయేదేముంది?'