ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కేఆర్ఎంబీ బృందం పర్యటిస్తోంది. పోతిరెడ్డిపాడు సమీపంలోని రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును అధికారులు సందర్శిస్తున్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని బోర్డు సభ్యులు పరిశీలించారు. గత కొంతకాలంగా వివాదాస్పదమైన రాయలసీమ ప్రాజెక్టును సభ్యులు పరిశీలించి.. నివేదిక ఇవ్వనున్నారు.
KRMB TEAM: కర్నూలు జిల్లాలో కేఆర్ఎంబీ బృందం పర్యటన - KRMB team to visit Rayalaseema Upliftment Project
ఏపీలోని కర్నూలు జిల్లాలో కేఆర్ఎంబీ బృందం పర్యటిస్తోంది. పోతిరెడ్డిపాడు సమీపంలోని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అధికారులు సందర్శిస్తున్నారు.
krmb-team-to-visit-rayalaseema-upliftment-project-kurnool-district