తెలంగాణ

telangana

ETV Bharat / state

అంబర్​పేటలో కృష్ణాష్టమి వేడుకలు

కృష్ణాష్టమిని పురస్కరించుకుని అంబర్​పేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో కృష్ణుడి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిచారు. గోపికా కృష్ణ వేషధారణలో చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు చూపరులను అలరించాయి.

By

Published : Aug 24, 2019, 4:40 PM IST

అంబర్​పేట ప్లే స్కూల్​ కృష్ణాష్టమి వేడుకలు

హైదరాబాద్​ అంబర్​పేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు కృష్ణ గోపికా వేషధారణలో నృత్య ప్రదర్శన చేసి చూపరులను ఆకర్షించారు. శ్రీకృష్ణుడు అంటే పరమానందం అని ఎప్పుడూ ఆనందంగా ఉంటూ అందరినీ సంతోషపరిచే వాడని అర్థమని అలాంటి ఈ కృష్ణాష్టమి వేడుకలను ప్రతీ సంవత్సరం తమ స్కూల్​లో వైభవంగా జరుపుకుంటామని ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి తెలియజేశారు.

అంబర్​పేట ప్లే స్కూల్​ కృష్ణాష్టమి వేడుకలు

ABOUT THE AUTHOR

...view details