తెలంగాణ

telangana

ETV Bharat / state

చెన్నైకి నీటి సరఫరా కోసం సమావేశం కానున్న కృష్ణా బోర్డు - krishna rive board meeting to supply water to chennai

చెన్నైకి కృష్ణా జలాల సరఫరా కోసం జులై 20 నుంచి 24 మధ్య దృశ్యమాధ్యమ సమీక్ష ద్వారా సమావేశాన్ని నిర్వహించేందుకు బోర్డు సన్నద్ధమైంది. ఈ మేరకు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు రాష్ట్రాల అధికారులకు బోర్డు లేఖ రూపంలో సమాచారమిచ్చింది.

krishna rive board meeting to supply water to chennai
చెన్నైకి నీటి సరఫరా కోసం సమావేశం కానున్న కృష్ణా బోర్డు

By

Published : Jul 9, 2020, 6:16 AM IST

చెన్నైకి కృష్ణా జలాల సరఫరా కోసం జులై నాలుగో వారంలో నదీ యాజమాన్య బోర్డు కమిటీ సమావేశం కానుంది. నాలుగో వారంలో 20 నుంచి 24 మధ్య దృశ్యమాధ్యమ సమీక్ష ద్వారా సమావేశాన్ని నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు రాష్ట్రాల అధికారులకు బోర్డు సమాచారమిచ్చింది.

ఆయా రాష్ట్రాలు సమావేశాని హాజరుకావాలంటూ కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శి హరకేష్​ మీనా లేఖ రాశారు. సమావేశం కోసం ఈ నెల 13 లోగా ఎజెండా అంశాలను పంపాలని వారిని కోరారు. కర్ణాటక లేఖలపై అభిప్రాయాలను కూడా చెప్పాలని మిగతా రాష్ట్రాలకు సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details