తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం - Krishna Board news updates

నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. వేసవి అవసరాలు, గడిచిన 3 నెలల నీటి వాటాల వినియోగంపై చర్చించనున్నారు.

Krishna Board Trisabhya Committee meeting today
నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం

By

Published : Apr 9, 2021, 9:00 AM IST

నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. వర్చువల్ విధానంలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహంచనున్నారు. హైదరాబాద్​ జలసౌధలోని బోర్డు ప్రధాన కార్యాలయం నుంచి సమావేశం జరగనుంది. సమావేశంలో కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి, తెలుగురాష్ట్రాల ఈఎన్​సీలు పాల్గొననున్నారు. వేసవి అవసరాలు, గడిచిన 3 నెలల నీటి వాటాల వినియోగంపై చర్చించనున్నారు. జూన్ వరకు నీటి విడుదలపై కమిటీ నిర్ణయం తీసుకోనున్నారు.

ABOUT THE AUTHOR

...view details