తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈనెల 27న కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం - Krishna Board Meeting in telangana

ఈనెల 27వ తేదీన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. దీనికి ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్లు హాజరుకానున్నారు.

Krishna Board Meeting in telangana

By

Published : Nov 7, 2019, 5:53 AM IST

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఈ నెల 27వ తేదీన సమావేశం కానుంది. బోర్డు ఛైర్మన్ అధ్యక్షతన ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్ ఇన్ చీఫ్​లతో పాటు ఇతర ఇంజినీర్లు సమావేశంలో పాల్గొననున్నారు. ఈ మేరకు బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం రెండు రాష్ట్రాలకు సమాచారం అందించారు. ప్రస్తుత సంవత్సరంలో రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు, బోర్డుకు నిధులు, ఆంధ్రప్రదేశ్​కు బోర్డు తరలింపు, నిర్వహణ విధివిధానాలపై సమావేశంలో చర్చించనున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details