మే వరకు తాగు, సాగు నీటి అవసరాల కోసం 17 టీఎంసీల నీరు కావాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. ఇదే విషయాన్ని తెలంగాణకు బోర్డు వివరించి... ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించింది. నీటి విడుదలపై త్రిసభ్య కమిటీ సమావేశంలో చర్చిస్తారు.
ఈనెల 14న కృష్ణాబోర్డు భేటీ - water
తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదలపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఈనెల 14న సమావేశం కానుంది. ఇరు రాష్ట్రాల ప్రతిపాదనలపై చర్చించనున్నారు.
14న కృష్ణాబోర్డు భేటీ
ఇవీ చూడండి:మొదటి ఓటు సభాపతి పోచారం, రెండోది కేటీఆర్